Anantapur: పేలిన గ్యాస్ సిలిండర్.. ఆరుగురికి తీవ్రగాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

A Gas Cylinder Exploded in Anantapur District
x

Anantapur: పేలిన గ్యాస్ సిలిండర్.. ఆరుగురికి తీవ్రగాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

Highlights

Anantapur: బాధితులను అనంతపురం హాస్పిటల్‌కు తరలింపు

Anantapur: అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తెనగల్లు గ్రామంలోని ముస్తఫా అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మరో వైపు పేలుడు దాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. కాగా ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు స్థానికులు.

Show Full Article
Print Article
Next Story
More Stories